IND Vs ENG: విశాఖలో టీమిండియా రికార్డులివే.. రెండో టెస్టులో గెలిచేనా..?
విశాఖలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా సెంచరీలతో చెలరేగారు.