IND Vs WI ODI: మొదటి పంచ్ మనదే.. చక్రం తిప్పిన భారత్.. విండీస్‌పై ఘనవిజయం

ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.

Post Published By: narender Thiru
Updated : 28 July 2023, 1:20 PM IST

Published : 
  • 28 July 2023, 1:20 PM IST

Exit mobile version