India vs Australia: మూడు మ్యాచులు.. వరల్డ్ కప్ టీజర్‌లు..

ఈ మూడు వన్డేలకు టీమిండియా ఇప్పటికే వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌తో పాటు ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. మన జట్టు 3-0తో ఆసీస్ సిరీస్‌ను వైట్‌వాష్ చేస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌కు చేరుకుంటుంది.

Post Published By: narender Thiru
Updated : 19 September 2023, 7:24 PM IST

Published : 
  • 19 September 2023, 7:24 PM IST

Exit mobile version