ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా పెళ్ళి చేసుకుని…కొన్నాళ్ళు కలిసుండి…విడిపోతున్నారు.