టీ20 వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచీ ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐర్లాండ్ తో మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది.