IPL 2023: రికార్డును తిరగసారిన కలకత్తా వీళ్ళ దెబ్బకు పంజాబ్ చెత్త రికార్డు మాయం

ఐ ఫై ఎల్ 2023 క్యాచ్ రిచ్ లీగ్ లో కె కె ఆర్ నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో లాస్ట్ ఓవర్‌లో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా కలకత్తా రికార్డులకెక్కింది. నిన్న జరిగిన మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌పై లాస్ట్ ఓవర్లో 29 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన నితీష్ రానా జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 10 April 2023, 4:30 PM IST

Published : 
  • 10 April 2023, 4:30 PM IST

Exit mobile version