IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ చెన్నై వర్సెస్ బెంగళూర్

బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 7:05 PM IST

Published : 
  • 22 February 2024, 7:05 PM IST

Exit mobile version