అంతర్జాతీయ క్రికెట్ లో సౌతాఫ్రికాకు మరోసారి షాక్ తగిలింది. గత నెలలో ఆప్ఘనిస్తాన్ చేతిలో ఓడిన సఫారీ జట్టు తాజాగా ఐర్లాండ్ చేతిలోనూ పరాజయం తప్పలేదు. ఆఖరి వన్డేలో సౌతాఫ్రికాపై ఐరీష్ టీమ్ 69 పరుగుల తేడాతో గెలిచింది.