స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్