ఐపీఎల్ ప్రారంభమై 17 యేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొన్ని జట్లు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ (IPL) కప్పును టచ్ చేయలేదు. అయితే.. ఐపీఎల్ కప్పు కాదు కదా.. గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్‌కు వెళ్లని టీమ్ ఒకటుంది. అదే పంజాబ్ కింగ్స్… 2015 నుంచి ఈ సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.

It has not crossed the league stage for ten years.. Here comes the team, Babu