Kavya: ఎస్‌ఆర్‌హెచ్ ( SRH) గెలిచింది…. కావ్య పాప నవ్వింది….!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే గొప్పేముంది అంటారా…? ఇక్కడ న్యూస్ సన్‌రైజర్స్ గెలవడం కాదు.. కావ్య పాప నవ్వడం… అవును ఐపీఎల్‌కే స్పెషల్ ఎట్రాక్షన్ అయిన కావ్యామారన్ ముఖం ఈ విజయంతో ఒక్కసారిగా వెలిగిపోయింది. కావ్య ఆనందమే ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్.

Post Published By: Raju Cln
Updated : 10 April 2023, 8:23 AM IST

Published : 
  • 10 April 2023, 8:23 AM IST

Exit mobile version