ధార్వాడలోని సిద్దేశ్వర్ కాలనీకి చెందిన హనుమంతప్ప, సుమిత్ర దంపతుల కుమార్తె సృష్టి భవిష్యత్తులో డాక్టర్ కావాలని కలలు కంది. అయితే ఆ బాలిక కలకు పేదరికం అడ్డంకిగా మారింది. ఈ కుటుంబం పడుతున్న కష్టాలను తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్ కేఎల్ రాహుల్‌ను సంప్రదించాడు.
