కొహ్లీ చేతులెత్తేస్తున్నాడు. రోహిత్ బావురుమంటున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా స్కోర్ 200 దాటడంలేదు. ఇదేం పిచ్‌రా బాబు అని టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్స్ గుండెలు బాదుకుంటున్నారు. డ్రాప్ ఇన్ పిచ్‌పై ఆడటం బ్యాటర్లకు సవాల్‌గా మారింది.

Kohli is raising his hand. Rohit's brother-in-law. The score does not cross 200 even in a single match.