ఐపీఎల్ 2023లో చెన్నై తాజాగా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రానున్న రోజుల్లో హోమ్ పిచ్ లో ఆడే ఆటలో నెగ్గుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.