Mohammad Nabi: హార్దిక్‌పై మహ్మద్ నబీ గుర్రు

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది సహజమే అయినా.. ఆ పోస్ట్‌ను ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ అలాగే తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది.

Post Published By: narender Thiru
Updated : 19 April 2024, 7:45 PM IST

Published : 
  • 19 April 2024, 7:45 PM IST

Exit mobile version