గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బోల్తా పడింది. అనూహ్యంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) 5 పరుగుల తేడాతో గెలిచి ముంబైకి షాక్ ఇచ్చింది.