ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గుజరాత్‌పై గోల్డెన్ ఛాన్స్ దొరికింది. కానీ, అది సద్వినియోగం చేసుకోవడంలో కేకేఆర్ విఫలమైంది.