ఇదేం బౌలింగ్ యాక్షన్ ? పాక్ స్పిన్నర్ ను ఆడుతుంటున్న ఫ్యాన్స్…!

పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 4:08 PM IST

Published : 
  • 12 February 2026, 4:08 PM IST

Exit mobile version