టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా కూడా చరిత్రకెక్కాడు.
