స్టార్ క్రికెటర్ (Star Cricketer) కే ఎల్ రాహుల్ (KL Rahul) పూర్తి ఫిట్ నెస్ సాధించలేదా…ఐపీఎల్ లో అతన్ని హడావిడిగా ఆడిస్తున్నారా..తాజా పరిణామాలు చూస్తే అందరికీ ఇదే డౌట్ వస్తోంది. రాహుల్ హఠాత్తుగా సారధ్య బాథ్యతల నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.

Rahul is not fully fit? Doubts on stepping down from captaincy