పంత్ కు రూ.30 కోట్లు ఏ జట్టు కొంటుందో చెప్పేసిన రైనా

మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అయ్యాయి. వచ్చే ఆదివారం,సోమవారం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ సారి మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ లో చాలా మంది వేలంలోకి రావడం మరింత హైప్ క్రియేటయింది. వేలంలో ఎవరు జాక్ పాట్ కొడతారో… అత్యధిక ధర ఎవరికి వస్తుందో అన్న అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

Post Published By: Vencateshg
Updated : 21 November 2024, 1:50 PM IST

Published : 
  • 21 November 2024, 1:50 PM IST

Exit mobile version