పంత్ , బూమ్రాకు రెస్ట్ ? మూడో టెస్టుపై భారత్ ఫోకస్

సొంతగడ్డపై ఊహించని పరాభవం చవిచూసిన టీమిండియా ఇప్పుడు మూడో టెస్టుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిరీస్ చేజారిపోయిన నేపథ్యంలో క్లీన్ స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలంటే చివరి టెస్టులో గెలిచి తీరాలి. పైగా ఈ మ్యాచ్ లో విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసుకు కీలకం కానుంది.

Post Published By: Vencateshg
Updated : 28 October 2024, 11:22 AM IST

Published : 
  • 28 October 2024, 11:22 AM IST

Exit mobile version