ఢిల్లీ గూటికి రిషబ్ పంత్…కుల్దీప్ తో లక్నో ట్రేడ్ డీల్..!
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చేశాడు