పంత్ ప్రస్తుత పరిస్థితి చూస్తే యాక్సిడెంట్ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. ఇదే కొనసాగితే ఐపీఎల్ 17వ సీజన్ తో పంత్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేందుకు రెడీగా ఉంది.
