ROHIT SHARMA: వరల్డ్ కప్‌లో జట్టును నడిపించేది అతనే.. కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన జైషా

గతేడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లు టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. వన్డే ఫార్మాట్‌పై పూర్తి ఫోకస్ పెట్టగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టు టీ20 సిరీస్‌లు ఆడింది.

Post Published By: narender Thiru
Updated : 15 February 2024, 4:12 PM IST

Published : 
  • 15 February 2024, 4:12 PM IST

Exit mobile version