England : ఇంగ్లాండ్‌ను ఆదుకున్న రూట్‌

రాంఛీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ (India-England) నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. భారత బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ (England) అనూహ్యంగా బజ్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ సిరీస్‌లో తొలిసారి టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టే ఆడి నిలదొక్కుకుంది. ఫలితంగా తొలిరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 February 2024, 1:47 PM IST

Published : 
  • 24 February 2024, 1:47 PM IST

Exit mobile version