ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేస్ రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) కి చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) సవాల్ విసురుతున్నాడు.
Ruthuraj Gaikwad's rare record in 2024 IPL