Nepal: ఆసియా కప్ 2023.. నేపాల్ ఆటగాళ్ల జీతాలు అంత తక్కువా..?

భారతదేశం లేదా ఇతర దేశాల మాదిరిగానే, నేపాల్ క్రికెట్ బోర్డు కూడా తన ఆటగాళ్లతో వార్షిక ఒప్పందాలు చేసుకుంటుంది. వారిని 3 కేటగిరీలుగా విభజించి దానికి అనుగుణంగా జీతం ఇస్తుంది. ఏ గ్రేడ్‌లో చేరిన క్రికెటర్లు ప్రతి నెలా 60 వేల నేపాల్ రూపాయల జీతం పొందుతారు.

Post Published By: narender Thiru
Updated : 30 August 2023, 6:08 PM IST

Published : 
  • 30 August 2023, 6:08 PM IST

Exit mobile version