Sania comments on Shoib: షోయబ్ కు అమ్మాయిల పిచ్చి.. అందుకే వదిలేసా ! సానియా సంచలన నిజాలు

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోవడానికి అసలు కారణం…. షోయబ్ కి అమ్మాయిల పిచ్చి. సానియా కన్నుగప్పి చాలామంది అమ్మాయిలతో షోయబ్ వ్యవహారాలు నడిపాడు. చాలాసార్లు సానియా అతడిని హెచ్చరించిన తీరు మారలేదు. మాలిక్ తనను మోసం చేసినందునే విడిపోవాల్సి వచ్చిందని సానియా సన్నిహితుల దగ్గర వాపోయిందట.

Post Published By: dialnews
Updated : 24 January 2024, 11:30 AM IST

Published : 
  • 24 January 2024, 11:30 AM IST

Exit mobile version