Sanju Samson: భారత జట్టు ప్రాక్టీస్‌పై సంజు శాంసన్ ట్వీట్.. నెటిజన్లు ఫిదా..!
తాజాగా సంజూ శాంసన్ చేసిన ఓ ఇన్‌స్టా పోస్టు వైరల్‌గా మారింది. అందులోని వ్యాఖ్యను చూశాక చాలామంది అతడిని అభినందిస్తున్నారు. అతడి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు తిరువనంతపురం వెళ్లింది.