సంజూ ఏంటా ఫుట్ వర్క్ ? గవాస్కర్ ఫైర్…!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కు ఫామ్ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోసారి మంచి స్టార్ట్ ఇచ్చినట్టే కనిపించి, పెద్ద స్కోర్‌గా మార్చుకోలేకపోయాడు.

Post Published By: dialnews
Updated : 29 January 2026, 5:50 PM IST

Published : 
  • 29 January 2026, 5:50 PM IST

Exit mobile version