ODI World Cup final : కప్పు గెలిచే వేళ.. షాకింగ్ కామెంట్స్

వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిని ఫ్యాన్స్ మర్చిపోకముందే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలైంది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన మూడు రోజుల తర్వాత తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ ఆ బాధను మర్చిపోవడానికి ఇది మంచి అవకాశం అని చాలా మంది అనుకున్నారు. కానీ రెండు జట్లలో ప్రధాన ప్లేయర్లు ఎవరూ ఈ సిరీస్ ఆడటం లేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 December 2023, 5:10 PM IST

Published : 
  • 1 December 2023, 5:10 PM IST

Exit mobile version