మిస్టర్ కూల్ @ 45 విషెస్ తో హోరెత్తిన సోషల్ మీడియా.!
మిస్టర్ కూల్ గా క్రికెట్ ఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్న మహేంద్రసింగ్ ధోనీ 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీం ఇండియాకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలను అందించిన గొప్ప ‘ట్రోఫీ కలెక్టర్’గా ఎదిగిన ధోనీ ప్రస్థానం