SRH VS MI: ఉప్పల్‌లో రికార్డుల సునామీ.. ఒక్క మ్యాచులో ఎన్ని రికార్డులో..

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. టీ20 చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్స్‌లు నమోదు చేశాయి. పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు.

Post Published By: narender Thiru
Updated : 28 March 2024, 1:35 PM IST

Published : 
  • 28 March 2024, 1:35 PM IST

Exit mobile version