ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా లక్షలాది మంది ఫ్యాన్స్ కోలాహలానికి వేదికగా నిలిచే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పుడు భారత జట్టుకు ఓ అంతుచిక్కని సవాలుగా మారింది.