ప్రపంచంలోనే టాప్ దర్శకుల లిస్ట్‌లో జక్కన్న.!
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన మన జక్కన్న రేంజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. ‘బాహుబలి’, RRR లాంటి సినిమాలతో హాలీవుడ్ ప్రేక్షకులను, విమర్శకులను సైతం తనవైపు తిప్పుకున్న ఆయనకు ఫ్రాన్స్ దేశంలో మరో అరుదైన