Sumit Nagal: కోహ్లీకి రుణపడి ఉంటా.. వైరల్‌గా యువ టెన్నిస్ ప్లేయర్ కామెంట్స్
విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి తనకు అండగా నిలిచిందన్నాడు. గత రెండేళ్లుగా దారుణంగా విఫలమయ్యాననీ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాననీ చెప్పాడు. కోహ్లీ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా తనకు క్లారిటీ లేదన్నాడు.