ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ కరేబియన్ స్పిన్నర్.. తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సలీల్ అరోరాను క్లీన్ బౌల్డ్