ఇప్పటికే చాలా సార్లు ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌లో కనిపిస్తున్న సంకేతాలతో చాలా మంది ఫ్యాన్స్ మహీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్నారు. అయితే తాజాగా రైనా చేసిన వ్యాఖ్యలు ధోనీ ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
