2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది.