సూర్యకుమార్ యాదవ్ కు షాక్… టీ20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్…?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అయ్యర్ ప్రధాన అభ్యర్థిగా నిలిచాడు.