అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా వెలుగొందుతున్న సూర్యకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో నాలుగు సార్లు యాభై ప్లస్ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.
