టీ20ల్లో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం పెద్ద జీరో! కొందరికి కొన్నే సెట్ అవుతాయి. సూర్యకి వన్డేలు సరిపోవు అనుకుంటా. ఆ ఫార్మాట్‌లో అతను ఫిట్ అవ్వడు అనుకుంటా. మరోవైపు తిలక్ వర్మని వన్డేలకు ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
