టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే అందరూ చెప్పే ఏకైక పేరు.. శ్రీలీల. తన నటనతో, అంతకు మించి అద్భుతమైన డాన్స్లతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఈ ఏడాది జూన్లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు.
టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ రీ ఎంట్రీలో దుమ్ము దులిపేశాడు. గతేడాది డిసెంబర్లో గాయపడ్డ తిలక్, ఇటీవలే కోలుకొని టీమ్ఇండియా వరల్డ్కప్ జట్టుతో చేరాడు
టీ ట్వంటీ ప్రపంచకప్ ఫీవర్ మొదలైపోయింది. అసలు టోర్నీకి ముందు సన్నాహక మ్యాచ్ లు షురూ అయ్యాయి. టోర్నీలో ఆడుతున్న పలు జట్లు వార్మప్ మ్యాచ్ లతో ప్రాక్టీస్ ను ఆరంభించాయి.
ఇండియా, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 5 రోజుల్లో టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది.
టీ20 వరల్డ్ కప్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది.
టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ప్రస్తుతం అన్ని జట్లు మెగా టోర్నీకి ముందు ప్రిపరేషన్ గా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి.
ఐపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ కలకలం రేపుతోంది. ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయిన తిలక్ ను ఇలా అవమానిస్తారా అని ముంబయి ఇండియన్స్ ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆట మారలేదు. ఒక విజయం తర్వాత జోరు కొనసాగిస్తుందనుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గెలుపు ముంగిట బోల్తా పడింది.