TEAM INDIA: మళ్లీ నెంబర్ వన్‌గా టీమిండియా.. కివీస్ ఓటమితో రోహిత్ సేనకు టాప్ ప్లేస్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న భారత్.. 64.58 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.