టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫుడ్ కోసం తంటాలు పడుతున్నాడు. అదేంటి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విరాట్ భోజనం కోసం తిప్పలు పడడం ఏంటని అనుకుంటున్నారా…