టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసింది. భారత జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టీమిండియా దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ మీదే ఉంది.