చిక్కుల్లో రాజస్థాన్ అమ్మకపు డీల్ సోమానీ గ్రూప్ లీగల్ ఫైట్…!
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌గా భావిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య మార్పిడి ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఇటీవల మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా సుమారు 15,660 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.