ఇది కదా మ్యాచ్ అంటే… వరల్డ్ కప్ కు అసలైన జోష్…!

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా – అప్ఘనిస్తాన్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆఖరి వరకూ టెన్షన్ పుట్టించిన ఈ మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ విజయం సాధించింది.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 1:00 PM IST

Published : 
  • 12 February 2026, 1:00 PM IST

Exit mobile version