Ajinkya Rahane: టీమిండియా టెస్టు కెప్టెన్ అజింక్య రహానే?

WTC ఫైనల్‌లో ఓటమి కొత్త చర్చకు తెరలేపింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన..రోహిత్ శర్మ కెప్టెన్సీపై జోరుగా చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 20 June 2023, 5:21 PM IST

Published : 
  • 20 June 2023, 5:21 PM IST

Exit mobile version